Students Visit to Book Exhibition 15.11.23

15.11.2023 ఈరోజు గణపవరం స్థానిక శాఖా గ్రంథాలయంలో బుక్ ఎగ్జిబిషన్ను డాక్టర్ గుండ్లూరు వెంకటరమణ, తెలుగు శాఖ అధ్యక్షులు,ప్రభుత్వ డిగ్రీ కళాశాల గణపవరం ప్రారంభించి గ్రంథాలయంలోని పుస్తకాలను సందర్శించడం జరిగింది. అట్లాగే అక్కడ హాజరైన విద్యార్థులకు డ్రగ్స్ ప్రభావాన్ని గురించి అవగాహనను కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మన డిగ్రీ కళాశాల బీఎస్సీ మొదటి సంవత్సరం విద్యార్థిని విద్యార్థులు శాఖ గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.