Peer Teaching in Telugu Dept. 9.11.23

ఈ రోజు మన కళాశాలలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో ఫస్ట్ బీఎస్సీ ఆనర్స్ (సిఎస్, కెమిస్ట్రీ, జువాలజీ)రాజనీతి, గబ్బిలం అనే పాఠ్యాంశాలను విద్యార్థులు ఉమాశంకర్, వైష్ణవి,యశ్వంత్ కుమార్ లు ఈ పీర్ టీచింగ్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ పీర్ టీచింగ్ అనేది తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ జి వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.