Skit on Cell Phones -Telugu Dept. 25.03.23

ఈరోజు 25.03.23 @ 2pm తెలుగు శాఖ ఆధ్వర్యంలో తరగతి గదిలో డైలాగ్ రైటింగ్ అనే అంశం గురించి చెప్పడం జరిగింది. ఈ డైలాగ్ రైటింగ్ (సంభాషణ రచన)చేయడానికి విద్యార్థుల సెల్ ఫోన్ వాడకం లాభనష్టాలు అనే అంశం మీద ఒక చిన్న స్కిట్ రూపంలో ఈ డైలాగ్ రైటింగ్ ని చేయడం జరిగింది. ఇందులో నాన్న పాత్ర అపరంజిత I. B. Com జనరల్, అమ్మ పాత్ర అమూల్య B. Sc MPCS, కూతురు పాత్ర ప్రవళిక B. SC MPCS చేశారు. విద్యార్థులు ఈ డైలాగ్ క్రియేట్ చేయడం వల్ల సంభాషణా రచనని ఎలా చేయొచ్చో లేదా వాక్య నిర్మాణాన్ని ఎలా చేయొచ్చునో నేర్చుకోవడం జరిగింది.