Student Seminar by Telugu Dept. 01.11.23

ఈ రోజు తెలుగు శాఖ ఆధ్వర్యంలో బికాం జనరల్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మూడవ సెమిస్టర్ లోని వివిధ పాఠ్యాంశాలపై స్మార్ట్ క్లాస్ రూమ్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అపరంజిత శ్రావణమాధ్యమాలు, హర్షిత వాక్యంలోని రకాలు, కే. దుర్గ వార్తాంశాలు వార్త లక్షణాలు, జై శ్రావణి అనువాద సమస్యలు పరిష్కార మార్గాలు, కృపా జ్యోతి శ్రవణ మాధ్యమాలు అనే అంశాల మీద ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.